Malaysia free Visa cancel: భారత పర్యాటకులకు మలేషియా షాక్.. వీసా రహిత ప్రవేశం రద్దు!
మలేషియా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. భారత పర్యాటకులకు ఇప్పటివరకు అందిస్తున్న వీసా రహిత ప్రయాణ వెసులుబాటును నిలిపివేస్తూ షాకిచ్చింది. 2027 జనవరి 1వ తేదీ నుంచి భారతీయులు ఆ దేశంలోకి అడుగుపెట్టాలంటే ముందస్తుగా వీసా పొందడం తప్పనిసరి అని మలేషియా ఇమిగ్రేషన్ విభాగం స్పష్టం చేసింది.
Author: Mamatha puppala•20 Nov 2026, 10:41 AM