Delimitation Bill: పార్లమెంట్లో మరోసారి డీలిమిటేషన్ వేడి.. ఆ 361 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటేదెలా?
Delimitation Bill: దేశ రాజకీయాల్లో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ నెలాఖరులో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
Author: Mahesh•20 Nov 2026, 09:50 PM