డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, శరద్ పవార్ ఎన్సీపీ మద్దతు.. ఇండియా కూటమికి వరుస షాక్‌లు!
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు (Delimitation Bill) శరద్ పవార్ (SharadPawar) నేతృత్వంలోని ఎన్సీపీ(NCP)తో పాటు డీఎం(DMK)కే కూడా మద్దతు ప్రకటించడంతో దేశ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది.
Author: Mamatha puppala•28 Nov 2026, 12:58 PM