TVK MLA Arrest: మహిళా కలెక్టర్‌కు దరిద్రమైన మెసేజ్‌లు.. టీవీకే ఎమ్మెల్యే అరెస్ట్!
TVK MLA Arrest: ప్రజాప్రతినిధిగా ఉంటూ హుందాగా నడుచుకోవాల్సిన ఓ ఎమ్మెల్యే, ఏకంగా ఒక మహిళా ఐఏఎస్ అధికారి పట్ల తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నాడు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్‌కే దరిద్రమైన మెసేజ్‌లు పంపి చివరకు కటకటాల పాలయ్యాడు. తమిళనాడులోని కళ్లకురిచ్చి నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు అక్కడి రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపుతోంది.
Author: Mahesh•27 Nov 2026, 07:42 PM