విమానాశ్రయాన్ని కుదిపేసిన భూకంపం.. ల్యాండింగ్ కాకుండానే విమానాలు వెనక్కి!
దక్షిణ కాలిఫోర్నియా తీరానికి సమీపంలో 5.0 తీవ్రతతో సంభవించిన భూకంపం లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX) వద్ద ఉత్కంఠకు దారితీసింది. విమానాశ్రయంలో ప్రకంపనలు చోటుచేసుకుంటుండగా, రన్‌వేపై దిగేందుకు సిద్ధమవుతున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాన్ని ల్యాండింగ్ నిలిపివేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచించారు.
Author: Mamatha puppala•29 Nov 2026, 12:14 PM