India Nepal: ప్రధాని మోదీతో నేపాల్ ప్రధాని బాలేన్ షా భేటీ.. ద్వైపాక్షిక చర్చలు షురూ!
భారత్, నేపాల్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం భారత్కు చేరుకున్న నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర (బాలేన్) షా, న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో నేడు(సోమవారం) భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించారు.
Author: Mamatha puppala•23 Nov 2026, 11:59 AM