VS Babu: స్టాలిన్ను ఓడించిన ఎమ్మెల్యే కన్నుమూత
తమిళనాడు రాజకీయాల్లో విషాదం అలుముకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ను (Stalin) ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు (Tvk Mla Vs Babu) కన్నుమూశారు. వీఎస్ బాబు వయసు 75 సంవత్సరాలు. కొళత్తూరు (Kolathur) నియోజకవర్గం నుంచి తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Author: NK•19 Nov 2026, 05:03 PM