MK Stalin: ఇండియా కూటమి నేతలతో స్టాలిన్ మీటింగ్.. డీఎంకే సపోర్ట్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ!
MK Stalin: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని డీఎంకే ప్రకటించినప్పటి నుంచి జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ కీలక మిత్రపక్షం దూరం కాకుండా చూసుకునేందుకు ఇండియా కూటమి అగ్రనేతలంతా ఆగమేఘాల మీద చెన్నైకి చేరుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ నివాసంలో ఆయనతో సమావేశమై, బిల్లును వ్యతిరేకించాలని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ మీటింగ్ నేపథ్యంలో డీఎంకే సపోర్ట్ ఎవరికి ఉంటుందనే దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Author: Mahesh•29 Nov 2026, 05:52 PM