Gadget Price Hike: వామ్మో.. 2027లో భారీగా పెరగనున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు!
Gadget Price Hike: కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్న వారికి మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘టెక్ఆర్క్’ భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన మెమరీ చిప్స్ కొరత కారణంగా 2027లో గ్యాడ్జెట్స్ ధరలు ఆకాశాన్ని తాకనున్నాయని తాజా నివేదికలో వెల్లడించింది. కొత్త ఏడాదిలో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరగనుండటంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
Author: Mahesh•29 Nov 2026, 09:53 PM