Karthigai Deepam: తిరుప్పరంకుండ్రం కొండపై 100 ఏండ్ల తర్వాత వెలిగిన దీపం..
Karthigai Deepam: తమిళనాడులోని తిరుప్పరన్కుండ్రం కొండపై సుమారు వందేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు కార్తిక మహాదీపం వెలిగింది. దశాబ్దాలుగా సాగుతున్న వివాదాలు, కోర్టు కేసుల నడుమ శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు కొండపై ఉన్న పురాతన రాతిస్తంభం (దీపథూన్)పై ఆలయ పూజారులు దీపాన్ని వెలిగించారు.
Author: Mahesh•28 Nov 2026, 05:30 PM