Technews Today Nov 28: ఓపెన్ఏఐ కౌంటర్ దావా, 22శాతం తగ్గిన ఫోన్ల అమ్మకాలు: నవంబర్ 28 టెక్ విశేషాలివే!
వ్యాపార రహస్యాల వివాదంలో ఆపిల్‌పై OpenAI కౌంటర్ దావా వేయగా, ColorOS 17లోని మూడు కీలక AI ఫీచర్లకు నెలవారీ ఛార్జీలు వసూలు చేసే దిశగా Oppo యోచిస్తోంది. గ్యాడ్జెట్ల విభాగంలో కంటెంట్ క్రియేటర్ల కోసం రూ.4,99,990 ధరతో ASUS ProArt P16 ల్యాప్‌టాప్ భారత్‌లో విడుదలైంది.
Author: Mamatha puppala•28 Nov 2026, 12:29 PM