Viral : ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌కు విద్యార్థినుల చుక్కలు..ఎందుకంటే?
‘జెన్ జీ, జెన్ అల్ఫా’ వంటి నేటితరం పిల్లలు, యువకులు ప్రశ్నించడంలో ముందుంటున్నారు. వారికి సమస్య మీద పూర్తిగా అవగాహన ఉన్నా లేకున్నా గట్టిగా నిలదీయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్వాలిటీ, ప్రశ్నించేతత్వం లేకపోవడం వల్లే దేశం,రాష్ట్రాల్లోని వివిధ ప్రభుత్వాలు జవాబుదారీతనం పాటించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Author: Kumar•30 Sep 2026, 02:00 PM