Pagadakula Balaswamy: హిందూ సమాజం బలపడితేనే దేశం బలపడుతుంది- పగుడాకుల బాలస్వామి
Pagadakula Balaswamy: కులాలు, ప్రాంతాలు, వర్గాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు విశ్వహిందూ పరిషత్లో సభ్యత్వం తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి పిలుపునిచ్చారు.
Author: NK•23 Nov 2026, 07:25 PM