Telangana BJP: తెలంగాణలో బీజేపీ మెగా ఆపరేషన్.. ‘సేవా దూతల’ పేరుతో గ్రౌండ్ లెవల్ స్కెచ్!
Telangana BJP: రాబోయే ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ ఒక భారీ వ్యూహాన్ని రచించింది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘సేవా దూత అభియాన్’ పేరుతో ఒక మెగా కార్యక్రమానికి బీజేపీ అధిష్ఠానం శ్రీకారం చుట్టింది.
Author: Mahesh•20 Nov 2026, 03:58 PM