Telangana Politics: కాంగ్రెస్ను కొట్టేందుకు కారు, కమలం కొత్త స్కెచ్? పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతిపక్షాల కొత్త ప్లాన్ నిజమేనా!
Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, అంతకంటే ముందే జరగనున్న స్థానిక సంస్థలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Author: Mahesh•20 Nov 2026, 03:07 PM