TG police : ప్రమోషన్లలో కిరికిరి.. డీజీపీ నిర్ణయంపై సీనియర్ ఆఫీసర్ల నారాజ్!
పోలీసు శాఖలో గత కొంతకాలంగా ప్రమోషన్లకు సంబంధించిన అంశం హాట్ టాపిక్ అయ్యింది. ఎన్నో ఏండ్లుగా ప్రమోషన్లకు నోచుకోని సీనియర్ పోలీసు అధికారులకు పదోన్నతులు కల్పించేందుకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో చాలా కాలంగా నిరాశతో ఉన్నవారికి ప్రమోషన్లు వస్తున్నాయని కొందరు సంతోషంగా ఉంటే మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
Author: Kumar•18 Nov 2026, 11:39 AM