TG: 2029లో సిద్దిపేటలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే.. అతనికే టికెట్ ఇస్తా : సీఎం రేవంత్
TG: వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగానే కాదు, సిద్దిపేట నియోజకవర్గంలోనూ ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట పట్టణంలో రూ.550 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
Author: Mahesh•19 Nov 2026, 08:13 PM