Indiramma Sarees : కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు.. పంపిణీ ఎప్పుడంటే?
రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలు ఈ పంపిణీ చేయనున్నారు.
Author: Kumar•24 Nov 2026, 03:27 PM