Cm Revanth Reddy : జాతి ప్రయోజనాల్లో రాజకీయాలకు చోటు లేదు : సీఎం రేవంత్
దేశభద్రత, జాతి ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో రాజకీయాలకు చోటు లేదని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు.నగరంలోని హెచ్ఐసీసీ (HICC) వేదికగా జరుగుతున్న 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) వార్షిక సదస్సుకు హాజరైన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
Author: Kumar•19 Nov 2026, 02:48 PM