TG: దేశంలోనే తొలి AI పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట.. హైదరాబాద్‌లో సరికొత్త పోలీసింగ్!
TG: టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందుండే హైదరాబాద్ పోలీసులు, ఇప్పుడు దేశంలోనే ఓ సరికొత్త ప్రయోగానికి రెడీ అయ్యారు. నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్.. ఇండియాలోనే ఫస్ట్ 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' పోలీస్ స్టేషన్‌గా నిలవబోతోంది. పైలట్ ప్రాజెక్టు కింద ఇక్కడ సామాన్యులు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన దగ్గర్నుంచి, కేసు విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ వేసే వరకు ప్రతి పనిలోనూ ఏఐ టెక్నాలజీని వాడబోతున్నారు.
Author: Mahesh•25 Nov 2026, 06:47 PM