Nagarjuna Sagar Tunnel: ఏపీ జలదోపిడీకి సహకరిస్తున్న దొంగల వ్యవస్థ? టన్నెల్ నిర్మాణంపై అనేక అనుమానాలు
Nagarjuna Sagar Tunnel: ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించేందుకు చేపడుతున్న భారీ టన్నెల్ నిర్మాణం తీవ్ర చర్చకు దారితీస్తోంది. నాగార్జునసాగర్ పరిధిలో చేపడుతున్న నీటి తరలింపు ప్రయత్నాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Author: NK•21 Nov 2026, 10:42 PM