Aarogya Sri : ర్యాపిడో డ్రైవర్లుగా మారిన ఆరోగ్యశ్రీ ఉద్యోగులు
రాష్ట్రంలోని ఆరోగ్య శ్రీ ఉద్యోగులు ర్యాపిడో డ్రైవర్లుగా మారినట్టు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి వేతనాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకునేందుకు ర్యాపిడో డ్రైవర్ అవతారం ఎత్తినట్టు చర్చ జరుగుతోంది.
Author: Kumar•22 Nov 2026, 12:36 PM