Adluri Laxman: శ్రీధర్ బాబుపై బహిరంగ విమర్శలు సరికాదు- మంత్రి అడ్లూరి
మంత్రి శ్రీధర్ బాబుపై బహిరంగ విమర్శలు సరికాదన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో పెద్ద దిక్కు శ్రీధర్ బాబు అని వ్యాఖ్యానించారు. కష్టకాలంలో కార్యకర్తల కోసం నిలబడింది శ్రీధర్ బాబు అని, అలాంటి వారిపై లేఖలు రాయడం, బహిరంగంగా మాట్లాడటం మంచిది కాదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్.
Author: NK•27 Nov 2026, 06:38 PM