Aurobindo Pharma: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు అరబిందో ఫార్మా ఫౌండేషన్ కోటి రూపాయల విరాళం
మంచిరేవులలోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మౌలిక వసతుల అభివృద్ధికి అరబిందో ఫార్మా ఫౌండేషన్ కోటి రూపాయల విరాళం ఇచ్చింది. బుధవారం డీజీపీ సీవీ ఆనంద్కు చెక్కును అందజేసింది.
Author: NK•18 Nov 2026, 04:38 PM