Telangana BJP: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనను బీజేపీ అటకెక్కించేసిందా?
Telangana BJP: వచ్చే మార్చిలో జరగబోయే రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తెలంగాణ బీజేపీ తీరు ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది. మిగతా పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలతో దూకుడుగా ముందుకు వెళ్తుంటే.. కమలం పార్టీ మాత్రం ఎందుకు కాలయాపన చేస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది.
Author: Mahesh•18 Nov 2026, 04:42 PM