Bhu Bharati Portal Scam: ‘భూ భారతి’లో ఆపరేటర్ల గోల్మాల్!
తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత కోసం తీసుకువచ్చిన ‘భూ భారతి’ పోర్టల్ భద్రతకే కొందరు ప్రైవేట్ ఆపరేటర్లు పెను సవాల్ విసిరారు. ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండానే వెబ్సైట్ బ్యాక్-ఎండ్ ప్రోగ్రామింగ్లోకి అక్రమంగా చొరబడి, రూ.కోట్ల విలువైన భూముల యాజమాన్య హక్కులను మార్చేసిన వైనం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Author: Mamatha puppala•20 Nov 2026, 10:02 AM