CM RevanthReddy: తన పాలనకు రేవంత్ రెడ్డి ఎన్ని మార్కులు వేసుకున్నారంటే?
తెలంగాణ రాజకీయ సమీకరణాలు, తమ ప్రభుత్వ పరిపాలనా తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్ (BRS) మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో భారతీయ జనతా పార్టీ (BJP) కేవలం ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితమైందని పేర్కొన్నారు.
Author: Mamatha puppala•20 Nov 2026, 01:57 PM