Balmoor Venkat : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కారుకు ఘోర ప్రమాదం
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు వరుసగా ప్రమాదానికి గురవుతున్నారు. ఇటీవల ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కారు ఒకే రోజు రెండు సార్లు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)ని స్థాపించిన మాజీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారు కూడా ఘోర ప్రమాదానికి గురైంది.
Author: Kumar•18 Nov 2026, 12:23 PM