Revanth reddy : నేడు సిద్దిపేటకు రేవంత్ రెడ్డి.. 25 సెగ్మెంట్స్ భారీగా జనసమీకరణ!
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సిద్దిపేటలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన అక్కడకు చేరుకుంటారని తెలిసింది. హెలికాప్టర్ ద్వారా సిద్దిపేటకు చేరుకోనున్న ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
Author: Kumar•19 Nov 2026, 12:19 PM