TG: ఐటీ కారిడార్ లో ట్రాఫిక్కు చెక్.. సైబరాబాద్లో వన్ వే విధానంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన!
హైదరాబాద్ ఐటీ కారిడార్లో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు గట్టి ప్రణాళికలతో సిద్ధమవుతున్నారు. సైబరాబాద్ పరిధిలో వాహనాల రద్దీని తగ్గించేందుకు త్వరలోనే ‘వన్ వే’ విధానంతో పాటు సిటీ బస్సుల కోసం ప్రత్యేకంగా ‘బస్ లైన్లు’ ఏర్పాటు చేయబోతున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన చేశారు.
Author: Mahesh•26 Nov 2026, 04:57 PM