Telangana Congress : మహిళా కోటా ఎఫెక్ట్.. తెలంగాణ రాజకీయాల్లో వారసుల ఎంట్రీ!
తెలంగాణ రాజకీయ యవనికపై సరికొత్త వారసత్వ అధ్యాయానికి తెరలేవబోతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులకు మోక్షం లభించే సూచనలు కనిపిస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.
Author: Mahesh•29 Nov 2026, 02:49 PM