Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
Delimitation Bill: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్). జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే, జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్లో తమ పట్టు కోల్పోతాయనే ఆందోళన గత కొంతకాలంగా బలంగా వినిపిస్తోంది.
Author: Mahesh•27 Nov 2026, 10:09 PM