Kavitha Controversy: పాపం.. తైతక్క పాట్లు? బీద ఏడుపులు ఎవ్వరి కోసం?
2011 అనుకుంట.. రేవంత్ రెడ్డితో పాటు కల్వకుంట్ల కవిత ఓ కంపెనీలో పార్టర్నర్గా ఉన్నారు. ఆ తర్వాత దాన్ని క్లోజ్ చేశారు. రేవంత్ రెడ్డికి ఏం చేస్తే సీఎం కావాలో ఒక్కడే ప్లాన్‌గా అందరిని కలుపుకుని వెళ్లారు. ఎంతో మందిని వాడుకుని వదిలేశారు. రేవంత్‌ని చూసి కల్వకుంట్ల కవిత కూడా డబ్బులే అన్నింటికి సమాధానం, అధికారం వస్తుందని ఛాన్స్ కోసం వేచి చూస్తున్నారు.
Author: Swechaanews Chairman•23 Nov 2026, 09:00 AM