Ration : ఒకేసారి మూడు నెలల రేషన్.. ఎప్పటినుంచంటే?
రాష్ట్రంలో మరోసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
Author: Kumar•20 Jul 2026, 12:09 PM