TG: టూరిజం కార్పొరేషన్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి- ప్రభుత్వానికి ఏఐటీయూసీ వినతి
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థలో రెండు దశాబ్దాలకు పైగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
Author: NK•23 Nov 2026, 09:13 PM