Telangana: కరువుకు కళ్లెం.. రైతుకు భరోసా.. ఎల్నినో సవాళ్లపై రూ.10వేల కోట్లతో సమరభేరి
రాబోయే వాతావరణ సవాళ్లను ముందుగానే అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పాదకత, తాగు-సాగునీటి భద్రత, గ్రామీణ జీవనోపాధిని కాపాడేందుకు రూ.10వేల కోట్లతో భారీ ఎల్నినో-కరువు ప్రభావ నివారణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోందని ప్రకటించారు.
Author: NK•27 Nov 2026, 09:53 PM