Jupally Krishna Rao: మత్స్యకారుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది- మంత్రి జూపల్లి
Jupally Krishna Rao: కొల్లాపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు పేర్కొన్నారు.
Author: NK•21 Nov 2026, 11:32 PM