TG: మత్స్యకారుల పొట్టకొట్టొద్దు.. కలెక్టర్లకు మంత్రి వాకిటి శ్రీహరి 10 రోజుల డెడ్లైన్!
TG: వాతావరణ మార్పులు, 'ఎల్నినో' ప్రభావం కారణంగా చెరువులు, జలాశయాల్లో నీరు తగ్గిపోయి మత్స్యకారుల పొట్టకొట్టే పరిస్థితి రాకూడదని తెలంగాణ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. నీటి నిల్వలు అడుగంటితే చేపల పెంపకంపై ఆధారపడి బతికే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉండటంతో మంత్రి వాకిటి శ్రీహరి తక్షణమే రంగంలోకి దిగారు.
Author: Mahesh•28 Nov 2026, 07:09 PM