GHMC : జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ సర్కిల్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. కార్యాలయ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఓ గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Author: Kumar•27 Nov 2026, 10:58 AM