TG: రాయదుర్గంలో ‘గోల్డ్ మ్యాన్’ గుట్టు రట్టు చేసిన ఐటీ శాఖ!
TG: ఒంటినిండా కిలోల కొద్దీ బంగారం వేసుకుని సోషల్ మీడియాలో హల్చల్ చేసిన తెలంగాణ ‘గోల్డ్ మ్యాన్’ యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ ఆర్థిక వ్యవహారాలపై ఐటీ అధికారులు నిఘా పెట్టారు. అతనికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఆరా తీసిన ఐటీ శాఖ, తాజాగా హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్‌ను, దాని ద్వారా వస్తున్న అద్దె డబ్బులను తాత్కాలికంగా జప్తు చేసింది.
Author: Mahesh•23 Nov 2026, 08:02 PM