Tech updates nov 24: మోటోరోలా Edge 70 Neo భారత్లో విడుదల.. తాజా టెక్ అప్డేట్స్ (నవంబరు 24)
ఈరోజు (నవంబర్ 24) టెక్ వార్తలు చూస్తే.. 7,000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో మోటోరోలా Edge 70 Neo రూ.40,999 ధరకు భారత్లో విడుదల కాగా, నవంబర్ 26న Vivo X500 సిరీస్, డిసెంబర్లో Xiaomi 18 Pro, iQOO 16 వంటి ఫోన్లు రానున్నాయి.
Author: Mamatha puppala•24 Nov 2026, 03:19 PM