BRS Party: వైఎస్సార్, బాబు, రేవంత్ బాటలో కేటీఆర్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
తెలుగు రాష్ట్రాల్లో ‘పాదయాత్ర’ అనేది రాజకీయ నాయకులకు ఒక తిరుగులేని సెంటిమెంట్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యకు నడిచి వెళ్లి, ఆ తర్వాత అధికారం దక్కించుకున్న నేతల జాబితా చాలా పెద్దదే.
Author: Mahesh•26 Nov 2026, 06:05 PM