TG : జల జగడం.. మరోసారి కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల సమావేశం
తెలుగు రాష్ట్రాల జలవివాదాల పరిష్కారానికి మరోసారి కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సమావేశం కానున్నాయి.కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాల వాటాకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించిన పరస్పర ఫిర్యాదులు, పోలవరం, టెలీమెట్రీ పరికరాల ఏర్పాటు సహా ఇతర అంశాలు బోర్డు సమావేశాల్లో ప్రస్తావనకు రానున్నాయి.
Author: Kumar•21 Oct 2026, 09:50 AM