Harish Rao: బాంబే బ్రోకర్‌కి సీఎం రేవంత్ 500 కోట్లు లంచం ఇచ్చారు- హరీశ్ రావు
రేవంత్ పాలన అంతా భూముల చుట్టే తిరుగుతోందని మాజీమంత్రి హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం 26వేల ఎకరాలు అమ్మేసిందని ఆరోపించారు. భూములు (Govt Lands) అమ్మడమే రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. హిల్ట్ పాలసీ పేరుతో పరిశ్రమల భూములు అమ్మేశారని చెప్పారు. భూములపై 46వేల కోట్లు అప్పుగా తెచ్చారని తెలిపారు. (Kukatpally Truck Park Land Auction)
Author: NK•19 Nov 2026, 03:51 PM