Bhu Bharathi : భూభారతిలో రికార్డులు, హక్కులు మాయం.. సీఐడీ విచారణలో షాకింగ్ నిజాలు!
ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భూరతి అక్రమాలకు అడ్డగా మారినట్టు తెలుస్తోంది. రూ.లక్షల కోట్ల విలువైన భూముల డేటాకు ప్రమాదం పొంచి ఉంది. పోర్టల్లోని కొన్ని లోపాలను అడ్డం పెట్టుకొని కొందరు అక్రమార్కులు లెక్కలేనన్ని ‘అక్రమ లావాదీవీల’కు తెరలేపారు.
Author: Kumar•29 Nov 2026, 04:21 PM