Gaddam Vamsi Krishna: పెద్దపల్లి కాంగ్రెస్‌లో శిలాఫలకం చిచ్చు! సీఎస్‌కు ఎంపీ వంశీ లేఖాస్త్రం
పెద్దపల్లిలో కాంగ్రెస్ లో మళ్లీ వివాదం రాజుకుంది. మంత్రి శ్రీధర్ బాబు టార్గెట్ గా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు లేఖ రాశారు.
Author: NK•26 Nov 2026, 06:24 PM