Mahesh Kumar Goud: కోటి ఓట్లు 90 అసెంబ్లీ సీట్లే లక్ష్యం.. 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీ- మహేశ్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud: కోటి ఓట్లు.. 90 సీట్లు.. లక్ష్యంగా ఎన్నికలకు వెళ్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతున్నాయని చెప్పారు.
Author: NK•23 Nov 2026, 05:23 PM