Indiramma Towers: రూ.60 లక్షల విలువైన ఇల్లు.. ఉచితంగా రిజిస్ట్రేషన్- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
Indiramma Towers: హైదరాబాద్లో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా)లో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ప్రాజెక్టు తొలిసారిగా రెరాలో నమోదవడం విశేషం.
Author: NK•24 Nov 2026, 04:33 PM