Ethics Committee: ఐదు నెలలైనా అతీగతీ లేదు.. ఎథిక్స్ కమిటీ మౌనంపై పొలిటికల్ హీట్!
Ethics Committee: తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ వ్యవహారశైలి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కమిటీ ఏర్పాటై దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా, విచారణ ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Author: Mahesh•18 Nov 2026, 05:34 PM