Dasoju Sravan: తెలంగాణ బిడ్డల నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం- సీఎం రేవంత్ పై దాసోజు శ్రవణ్ ఫైర్
Dasoju Sravan: ఇంటర్మీడియట్ రద్దు నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ బిడ్డల నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ పై విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ తీసుకొస్తాను అంటున్న నూతన విధానం వల్ల రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటాయన్నారు.
Author: NK•22 Nov 2026, 08:12 PM